TG TET 2026 PAPER-2 MATHS&SCIENCE QUALITY TEST SERIES

course thumbnail
Description

1) SCERT, ACADEMY పుస్తకాల ఆధారంగా కసి +కృషి+ఓపిక= విజయం అనే మోటో తో TG TET PAPER-2 MATHS & SCIENCE టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా కేవలం 199rs కే అందిస్తున్నాం. ఇది 7 అక్టోబర్ 2025 నుండి ప్రారంభం అవుతుంది.కోర్సు validity 6 months ఈ వాలిడిటీ లోపు మీరు ఎప్పుడైనా ఎన్ని సార్లైనా టెస్ట్ లను రాసుకోవచ్చు.

ఇందులో మీకు రోజు...డైలీ టెస్ట్ లు, వారం వారం వీక్లీ గ్రాండ్ టెస్ట్ లు,మొత్తం సిలబస్ అయ్యాక మోడల్ గ్రాండ్ టెస్ట్ లు ఉంటాయి.

గత టెస్ట్ సిరీస్ లు రాసిన చాలా మంది మంచి స్కోర్లు సాధించడం జరిగింది.

2)ప్రతీ ప్రశ్న మిమ్మల్ని ఆలోచింప చేసే విధంగా,గత ప్రశ్నల సరళిని బేస్ చేసుకుని టెట్ తో పాటు డిఎస్సి కి కూడా ఉపయోగ పడే విధంగా క్వాలిటీ గా ఉంటుంది .

3 ) గత టెట్ ,డీఎస్సీలలో కేవలం ఎస్సీఈఆర్టీ పుస్తకాలు మరియు అకాడమీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వీటిని నోటిఫికేషన్ వచ్చాకే చదువతం అంటే అంత సమయం ఉండదు కాబట్టి రోజు క్రమం తప్పకుండా టెస్ట్ లు రాయండి 

4)నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ పూర్తి చేస్తే ఆ ఆ కాన్ఫిడెన్స్ తో మీరు మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది.

5) ప్రతిరోజు షెడ్యూల్ వారీగా టెస్ట్ 8pm అప్లోడ్ అవుతుంది.

6)

Loading...